రాజమహేంద్రవరం దివాన్‌చెరువు పరిధిలో ఉన్న ఎపి రాష్ట్ర అటవీ అకాడమీలోని సదుపాయాలను, పురోగతిలో ఉన్న వివిధ పనులను శుక్రవారం అటవీ అకాడమీ సంచాలాకులు, ముఖ్య అటవీ సంరక్షణాధికారి జెఎస్‌ఎన్‌ మూర్తి పరిశీలించారు. అనంతరం అకాడమీ, రీసెర్చ్‌ విభాగం అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచాలాకులు మాట్లాడుతూ రాష్ట్ర అటవీ అకాడమీ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు, నిరంతరాయంగా అటవీ సిబ్బందికి, అధికారులకు శిక్షణా తరగతులు నిర...

రాజమహేంద్రవరంలో ఉన్న ఎపి రాష్ట్ర అటవీ అకాడమీ ప్రాంగణంలో జనవరి 26 రిపబ్లిక్‌డే సందర్భంగా శుక్రవారం జాతీయపతాకావిష్కరణ జరిగింది. అకాడమీ సంచాలాకులు, రాజమండ్రి సర్కిల్‌ ముఖ్య అటవీ సంరక్షణాధికారి జెఎస్‌ఎన్‌ మూర్తి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న 59 మంది ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు, సెక్షన్‌ అధికారులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగా...

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. రాజమహేంద్రవరం నుంచి ఏలూరు వెళుతున్న కొవ్వూరు డిపో ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ  ఢీకొంది. తునికి చెందిన గేలం లక్ష్మి(50), కాపుశెట్టి జ్యోతి(37), కాపుశెట్టి అఖిల సత్య(12), కాపుశెట్టి శివసాయి(14), ఒడిశాకు చెందిన పల్లా సావిత్రమ్మ(60) ఈ ప్రమాదంలో మృతి చ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ వార్తాలేఖ (న్యూస్ లెటర్) వనసంరక్షిణి ప్రారంభ సంచిక ను గురువారం రాష్ట్ర అటవీ దళాధిపతి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి శ్రీ పి మల్లికార్జునరావు ఆవిష్కరించారు. గుంటూరులోని అరణ్య భవన్ లో గల అటవీ దళాధిపతి ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లా డుతూ అటవీ సంరక్షణ కృషిలో శాఖ సాధిస్తున్న విజయాలను, వన సంరక్షణ సమితు ల సాఫల్య గాధలను ప్రభావవంతంగా ఆవిష్కరించేందుకు ఈ న్యూస్ లెటర్ దో...

Please reload

Please reload

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836