Please reload

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ వార్తాలేఖ (న్యూస్ లెటర్) వనసంరక్షిణి ప్రారంభ సంచిక ను గురువారం రాష్ట్ర అటవీ దళాధిపతి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి శ్రీ పి మల్లికార్జునరావు ఆవిష్కరించారు. గుంటూరులోని అరణ్య భవన్ లో గల అటవీ దళాధిపతి ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లా డుతూ అటవీ సంరక్షణ కృషిలో శాఖ సాధిస్తున్న విజయాలను, వన సంరక్షణ సమితు ల సాఫల్య గాధలను ప్రభావవంతంగా ఆవిష్కరించేందుకు ఈ న్యూస్ లెటర్ దో...

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద గురువారం ఉద‌యం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా ముగ్గురు తీవ్రగాయాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో నలుగురు పదో తరగతి విద్యార్థులు. ప్రత్యేక తరగతుల కోసం వీరంతా ఆటోలో పాఠశాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొనడంతో ఈ  ప్రమాదం సంభవించింది. ఫిరంగిపురం మండలం వేమవరానికి చెందిన విద్యార్థినులు గాయత్రి, రేణుక, శైలజ, ఆ...

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్య అనుబంధ విభాగం ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని నెహ్రు నగర్ 4వ లైన్ లో హిందూ సమ్మేళనం జరిగినది. నగర ప్రముఖులు డాక్టర్ కళ్ళగంటి  నాగార్జున ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కార్యక్రమంలో గుంటూరు నగర, పరిసర గ్రామాల హిందు బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శేషాచల పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ నిర్వికల్పనందా స్వామి, గుంటుపల్లి శ్రీరాములు, తూనుగుంట్ల రాజేష్ పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జర...

గుంటూరు లోని లక్ష్మీపురంలో ఏర్పాటైన సీఎంఆర్ షాపింగ్ మాల్ ను విక్టరీ వెంకటేష్ ఆదివారం ప్రారంభించారు. మాల్ అధినేత మావూరి వెంకట రమణ, మహిళా కమిషన్ చైర్ పెర్సన్ నన్నపనేని రాజకుమారి. ఎమ్మెల్యే ఎం వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో అభిమానులు వెంకటేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ  వచ్చే ఏడాది తనవి నాలుగు చిత్రాలు ఉంటాయని చెప్పారు. ఎపికి  చిత్రపరిశ్రమ సరైన సమయంలో వస్తుందని అన్నారు. ఆదాయంలో సగం సా...

Please reload

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836