మార్చి 24 లాక్ డౌన్ మొదలయ్యే నాటికి భారతదేశంలో కరోనా కేసులు 560 +
ఇవాళ కేసులు 70 వేలు దాటాయి.. వచ్చే ఇరవై రోజుల్లో రెండు లక్షలు కావచ్చని అంచనాలు ఉన్నాయి! లాక్ డౌన్ పెట్టినది కరెక్టు టైం లో.. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీ ని సమర్థించారు.. అయితే...