వంటనూనె ధరలు తగ్గాయి
దేశంలో

. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18 తగ్గాయి. సోయాబీన్ నూనెపై రూ. 10, పొద్దు తిరుగుడు నూనెపై 7 రూపాయలు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెలిపింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరింది.