సీనియర్ బుష్ మృతి

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్.డబ్ల్యూ బుష్ మరణించారు. సీనియర్ బుష్ గా వ్యవహరించే ఈయన పూర్తిపేరు జార్జి హెర్బెర్ట్ వాకర్ బుష్.ఆయన వయసు 94 యేళ్లు