రజనీకి లారెన్స్ మద్దతు


రజనీకాంత్‌ రాజకీయపార్టీ లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ చేరబోతున్నారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తన బాధ్యతలకు రాజీనామా చేసి మరీ రజనీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. లారెన్స్‌ గురువారం ప్రెస్‌ మీట్‌ పెట్టి రజనీకి మద్దతు ప్రకటిస్తారని భావిస్తున్నారు. నిజానికి లారెన్స్ రజనీకి వీరాభిమాని.

ముఖ్యాంశాలు