జాబితాలో పేరుందా లేదా ?

ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో పరిశీలించుకొనేందుకు తెలంగాణాలో ఓటర్లకు ఎన్నికల యంత్రాంగం మరో అవకాశం కల్పించింది. ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్టు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల ఎన్నికల అధికారులు ఎం.దాన కిషోర్‌, లోక