31 న తిరుమలేశుని ఆలయం మూసివేత


ఈనెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఉదయం నుంచి రాత్రివరకు మూసివేయనున్నారు. ఆరోజు ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసి ఉంచనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్యాంశాలు