శ్రీవారికి రూ. 11 .11  కోట్లు అందించిన ముంబై వాసి


భక్తులు కానుకలు, ముడుపులు, మొక్కుబడుల రూపంలో తిరుమలేశునికి నిత్యం కోట్లాది రూపాయలు సమర్పించుకుంటున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబైకి చెందిన ఓ భక్తుడు శ్రీవారికి రూ.11.11 కోట్ల ను సమర్పించుకున్నారు. గోసంరక్షణ ట్రస్ట్‌కు ఈ విరాళం అందజేశానని ముంబై వాసి సాహు వెల్లడించారు. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు ఆయన ఈ మేరకు చెక్‌ను అందించారు.

ముఖ్యాంశాలు