రష్యాలో విమాన ప్రమాదం.. 41 మంది మృతి

రష్యాలో మాస్కో విమానాశ్రయంలో ఓ విమానం క్రాష్ లాండింగ్ ఘటనలో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురు గాయపడినట్లు విచారణ కమిటీ వెల్లడించింది.  రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని