ప్రవాస భారతీయుల చేయూత


డబ్లిన్ నగరంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు మేకల ప్రబోధ్ రెడ్డి , యల్క ప్రదీప్ రెడ్డి, కందకూరి శ్రీనివాసులు నల్గొండ జిల్లాలో డ్వాబ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధ పాఠశాల నిర్వహణ నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందచేసారు . ఈ సందర్భంగా డ్వాబ్ సంస్థ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కా రావు, కోశాధికారి ఎన్ పరమేశం తదితరులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యాంశాలు