రాహుల్ గాంధీ బ్రాహ్మణుడా?

రాహుల్ గాంధీ ఈమధ్య ఉజ్జయిని వెళ్ళి మహాకాళేశ్వరునికి క్షీరాభిషేకం చేసారు. ఇది విస్తారంగా  వార్తల్లోకెక్కింది. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తాను హిందువునని, దైవభక్తుడినని, బ్రాహ్మణుడినని చెప్పుకొనేందుకు రాహు