ఇలాంటోడ్ని ఏం చేయాలి?


వచ్చే 20 రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆ పార్టీ అధినేత ప్రముఖ క్రైస్తవప్రచారకుడు కే.ఏ.పాల్ చెప్పారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నియోజకవర్గానికి రూ.వంద కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టారు. అంతే కాదండోయ్... తన పార్టీలో వెయ్యి మందిని చేర్పించినవారికి రూ.3 వేల చొప్పున ఇస్తానని మరో ఎర వేశారు. పెద్దనోట్ల రద్దు వలన భారీ అవినీతి జరిగిందని కే.ఏ.పాల్ ఆరోపించారు. దేశంలో అన్ని మతాలవారు భయంగా బతుకుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఇలాంటి వాళ్లపై ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం