పవన్ పాటపై కోటేశ్వరరావు మండిపాటు


‘అజ్ఞాతవాసి’లో పవన్‌కల్యాణ్‌ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ పాట పై వివాదం తలెత్తింది. ఈ పాటను లేదా కనీసం ఈ పేరును సినిమా నుంచి తొలగించాలని విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కోటేశ్వరరావు పేరుగల వారి మనోభావాలు దెబ్బతినేలా ఈ పాట ఉందని ఆయన ఆరోపించారు. ‘అజ్ఞాతవాసి’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ స్వరకర్త. కోటేశ్వరరావు స్థానంలో చిరంజీవో, పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రం పేరు పెట్టుకోవాలని కూడా ఆ లాయర్ పేర్కొనడం విశేషం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us