శంషాబాద్‌లో 3 కిలోల బంగారం పట్టివేత


దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం దుబాయ్‌ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు 3కిలోల 300గ్రాముల బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తులలో పెట్టుకొని వచ్చాడు. విమానా శ్రయం నుంచి బయటకు వస్తున్నపుడు అతని కదలికలు అనుమానా స్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం