నంది నాటకపోటీలు ప్రారంభం


రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టివి,నాటక రంగ అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న నంది నాటక పోటీలను గుడా చైర్మన్ గన్ని కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్ధ చైర్మన్ అంబికా కృష్ణ , మేయర్ పంతం రజనీ శేషసాయి, సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, జిత్ మోహన్ మిత్ర, మజ్జి రాంబాబు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు