ఇరా లో ఈ బుక్స్ కి చోటు

కవితా సంకలనాలు, శతకాలు, కథల పుస్తకాలూ ఇలా ఏవైనా సరే.. మీవి, మీ పెద్దలవి, పూర్వీకులవి ఉన్నట్టయితే వాటిని మన ఇరా న్యూస్ పేపర్. కామ్ లో పాఠకుల సౌలభ్యం, రచయితల సౌకర్యార్థం ఉంచే ఏర్పాటు చేస్తున్నాం. ముద్రితాలైతే .. ఉంటే పీడీఎఫ్ వెర్షన్ గా లేదంటే ఈ బుక్ గా ఉంచడం జరుగుతుంది. అముద్రితాలను ఈ బుక్ గా ఉంచడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ మీ లేదా మీకు చెందిన వారి అముద్రితాలను ముద్రణ చేయించదలిస్తే ఇరా న్యూస్ పేపర్. కామ్, ఆర్ ఆర్ పబ్లికేషన్స్ సంయుక్తంగా వాటిని అందంగా, అత్యంత అనువైన ధరల్లో, సత్వరం అచ్చు వేయించే అవకాశం కూడా ఉంది.
వివరాలకై సంప్రదించండి..
journalistdeekshit@gmail.com
91-9440451836 

Facebook
Twitter