కమల్ హాసన్ ది చారిత్రక అజ్ఞానం


స్వ‌తంత్ర భార‌త్ లో తొలి తీవ్ర‌వాది హిందువు అని పేర్కొన‌డం క‌మ‌ల్ హాస‌న్ చారిత్రిక అజ్ఞానానికి నిద‌ర్శ‌నం. హ‌త్య‌కు గురైన మ‌హాత్మాగాంధీ, హంత‌కుడు నాధూరాంగాడ్సే ఇద్దరూ హిందువులే.. ఇక్క‌డ హిందూ మ‌తానికి తీవ్ర‌వాదాన్ని ఆపాదించ‌డం ఎందుకు?.. గాంధీ హ‌త్య జ‌రిగింది రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల‌.. ఆయ‌న హిందుత్వాన్ని వ్య‌తిరేకించినందుకు చంప‌లేదు.. నాధూరాంగాడ్సే స‌భ్యునిగా ఉన్న హిందూ మ‌హాస‌భ ఒక రాజ‌కీయ పార్టీ.. దానికి ఆరెస్సెస్ తో సంబంధం లేదు.. గాంధీజీ దేశ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించినా, పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన శ‌ర‌ణార్థుల గోడును ప‌ట్టించుకోలేదు.. పైగా పాకిస్తాన్ కు రూ.55 కోట్లు ఇవ్వాల‌ని భార‌త ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెచ్చారు.. ఈ కార‌ణం వ‌ల్లే గాంధీజీ మీద గాడ్సే కోపం పెంచుకున్నారు.. ఈ విష‌యం ఆయ‌న మ‌ర‌ణ వాంగ్మూలంలో స్ప‌ష్టంగా ఉంది. భార‌త దేశ విభ‌జ‌న మ‌త ప్రాతిప‌దిక‌న జ‌రిగింది.. దేశ‌న్ని విభ‌జించింది బ్రిటిష్ వారు.. అందులో భాగ‌స్వాములు కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్‌.. విచిత్రంగా దేశ విభ‌జ‌నను వ్య‌తిరేకించిన వారిని మ‌తోన్మాదులుగా, తీవ్ర‌వాదులుగా చిత్రీక‌రిస్తున్నారు. పాకిస్తాన్ ఏర్పాటు కోసం ముస్లిం లీగ్ ఇచ్చిన ప్ర‌త్య‌క్ష చ‌ర్య పిలుపుతో ల‌క్ష‌లాది మందిని చంపేశారు.. అప్పుడు చ‌నిపోయిన వారంతా హిందువులే.. నా దృష్టిలో కమల్ హాసన్ పేడ పురుగుకన్నా అధ్వాన్నం.. వ్య‌క్తిగ‌త జీవితంలో ఏ మాత్రం నైతిక, ధార్మిక విలువలు లేని వ్యక్తి.. నేను న‌ట‌న ప‌రంగా ఒక‌ప్పుడు క‌మ‌ల్ ను అభిమానించాను.. ఎప్పుడైతే ఆయ‌న హైంద‌వ ధ‌ర్మ వ్య‌తిరేక ఉన్మాది అని బ‌య‌ట ప‌డిందో, అప్ప‌టి నుంచి ఆ అభిమానాన్ని కూడా వ‌దులుకున్నాను.. హిందూ మ‌తానికి తీవ్ర‌వాదాన్ని ఆపాదించిన కమల్‌హాసన్‌ నాలుక కోయాలని త‌మిళ‌నాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను ఆయ‌నతో ఏకీభ‌విస్తున్నాను.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం