ప్రధాన ఎన్నికల అధికారిగా సిసోడియా


రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఆర్‌.పి.సిసోడియాను నియమిస్తూ బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భన్వర్‌లాల్‌ సీఈవోగా పనిచేయగా, భన్వర్ ఉద్యోగ విరమణ అనంతరం జాయింట్‌ సీఈవో అనూప్‌సింగ్‌ రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ముఖ్యాంశాలు