ఎన్టీఆర్ కి కుటుంబ సభ్యుల నివాళి


మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు 22 వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులర్పించారు. కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ, మనుమలు కల్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us