అగ్ని -5 క్షిపణి ప్రయోగం సక్సెస్


5000 కిలోమీటర్లు దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించగల న్యూక్లియర్ వార్ హెడ్ ని మోసుకెళ్లగల అగ్ని -5 క్షిపణిని ఒడిశా లోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి గురువారం దిగ్విజయంగా ప్రయోగించారు. భారత క్షిపణి పరిశోధన, అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో చైనా భూభాగం మొత్తం పరిధిలోనికి తెచ్చుకోగల క్షిపణి సామర్థ్యం మనకి అలవడింది అని రక్షణ రంగ నిపుణులు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us