కాకినాడ నుంచి సికింద్రాబాద్ కు 2 ప్రత్యేకరైళ్లు


రద్దీని తట్టుకునేందుకు గాను దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 20, 21 తేదీల్లో కాకినాడ నుంచి సికింద్రాబాద్ వరకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20న శనివారం నాడు కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వరకు నెం.07002 ప్రత్యే క రైలు బయలుదేరుతుండగా, 21న ఆదివారం 07004 ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం