కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులపై సమీక్ష


CM Review, Flyover, Kanakadurga

కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబునాయుడు 24 గంటలు పనిచేసి, 2018 మార్చి నాటికి ఫ్లైఓవర్‌ పూర్తి చేయాలని కాంట్రాక్ట్‌ ఏజెన్సీని ఆదేశించారు. ఫ్లైఓవర్‌ పనుల కారణంగా దుర్గగుడి- గొల్లపూడి రోడ్డు మూసివేయడం జరిగింది. దసరా నవరాత్రుల సమయంలో సడలింపు ఇచ్చారు. గొల్లపూడి- షాబాద్‌, ఆటోనగర్- రామవరప్పాడు..నున్న- గుణదల రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం