కేజ్రీవాల్, కమల్ భేటీ

త్వరలో క్రియాశీలక రాజకీయాలలో   వస్తాననంటూ నంటూ ఇటీవల ప్రకటించిన ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ ఆ వైపుగా  అడుగులు వేస్తున్నారు. గురువారం ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కమల్‌హాసన్‌ నివాసానికి వచ్చారు. చెన్నై పర్యటనలో భాగంగా తన నివాసానికి వచ్చిన కేజ్రీవాల్‌కు కమల్‌ సాదరస్వాగతం పలికారు. వీరిద్దరూ ప్రధానంగా రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటీవల కమల్‌హాసన్‌ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.

 

 

Facebook