గోదారి పండుగ .....


రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 27, 28 తేదీల్లో గోదావరి డ్యాన్స్‌ అండ్‌ లాంటర్న్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు సబ్‌కలెక్టర్‌ వి.విజయ్‌రామరాజు, అఖండ గోదావరి స్పెషలాఫీసర్‌ జి.భీమశంకరరావు తెలిపారు.

ముఖ్యాంశాలు