మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు ...


Onions, Markfed

ఉల్లి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. టన్ను రూ.6 వేల చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. రైతు బజార్లలో కూడా ఉల్లిని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగు వేశారని మంత్రి చెప్పారు.

ముఖ్యాంశాలు