రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

ముంబై: నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బెహ్రంపదాలో చెలరేగిన మంటలు బాంద్రా రైల్వే స్టేషన్ వరకు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు భయంతో పరుగులు