పాక్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పాకిస్థాన్ తీవ్రవాద అనుకూల చర్యలపై అగ్రరాజ్యాల దృష్టి పడేట్టు చేయడంలో... వాటినించి ఒత్తిడి పెరిగేలా చేయడంలో భారత సర్కారు సఫలం అయింది.