కార్తీక సోమవారం పూజల్లో ఉప ముఖ్యమంత్రి

కోనసీమ

మునిపల్లెలోని శ్రీ పార్వతీ మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం రెండో సోమవారం నాడు స్వామికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అనూరాధ దంపతులు ప్రత్యేక పూజలు చేసారు. అల్లవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ నిమ్మకాయల సూర్యనారాయణ మూర్తి, అమలాపురం డీఎస్పీ ప్రసన్నకుమార్ ఈ పూజల్లో పాల్గొన్నారు. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆయన దర్శించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం