లారీ బోల్తా .. మహిళా మృతి

రంపచోడవరం : తూర్పుగోదావరి ఏజెన్సీ లోని మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామ సమీపంలో మంగళవారం కాల్వలో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు.