పశ్చిమ గోదావరిలో ఐటీ దాడుల కలకలం


ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్ కామ్ టాక్స్ దాడుల కలకలం నెలకొంది. గురువారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు పలు బృందాలుగా ఉండి, ఆకివీడు, కాళ్ల, గోపాలపురం మండలాలలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, రైస్ మిల్లులపై దాడులు చేశారు. రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం