రూ.12 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం


రంపచోడవరం : జడ్డంగి గ్రామ శివారులో మంగళవారం పోలీసులు రూ. 12 లక్షలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటత్రినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ నుంచి రాజమహేంద్రవరం వైపు వాహనంలో తవుడు బస్తాలతో పాటు తరలిస్తున్న 429 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున