జనంతో మమేకానికి జగన్ స్పీక్స్

November 5, 2017

ప్రజాసంకల్పయాత్ర నేపథ్యంలో జగన్‌ మోహన్ రెడ్డి సోషల్‌ మీడియాలో నెటిజన్లతో మమేకమయ్యేందుకు  'జగన్‌ స్పీక్స్‌' పేరుతో వీడియో సిరీస్‌ ప్రారంభించారు. పాదయాత్ర అనుభవాలను ఈ ప్రోగ్రాం లో నెటిజన్లతో 

 ఆయన పంచుకుంటారు. ఆదివారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ తన అధికారిక ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన 'జగన్‌ స్పీక్స్‌' తొలి వీడియోకు విశేష స్పందన లభించింది. ప్రజా సంకల్పయాత్ర సోమవారం నుంచి ప్రారంభిస్తున్నానని ఆయ