లోక్ సభ స్థానాల వారీగా సమన్వయకర్తలు : జనసేన


పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేన పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర, తెలంగాణలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించాలని జనసేన నిర్ణయించింది. జనసేన ఔత్సాహిక శిబిరాలను ఏర్పాటు చేయగా దాదాపు 65,000 మంది దరఖాస్తు చేశారని, వీరిలో 8 వేల మందితో తొలి జాబితాను సిద్ధం చేశామని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం