చిరంజీవి ఇంట్లో చోరీ


Chiranjeevi

హైదరాబాద్ : సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ.10లక్షల మేర నగదు చోరీకి గురైనట్లు విశ్వసనీయ సమాచారం మేరకు చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా పనిచేస్తున్న చిన్నయ్య అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు చిరంజీవి వ్యక్తిగత సహాయకుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు