నా కొడుకుని విచారించండి.. ఆయన కొడుకుని కూడా...


మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యారడైజ్‌ పత్రాల్లో తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా పేరు ఉన్నందున తప్పక విచారణ జరపాలన్నారు. ప్యారడైజ్‌ పత్రాల్లో ఏయే రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయో వారందరిపైనా నెల రోజుల్లోగా విచారణ జరపాలన్నారు. జయంత్‌ సిన్హాతో పాటు అమిత్ షా కుమారుడు జై షా కేసును కూడా విచారించాలి’ అని యశ్వంత్‌ సిన్హా డిమాండ్ చేస్తున్నారు,

ముఖ్యాంశాలు