విద్యార్థులకు జిఎస్ఎల్ దంతవైద్య పరీక్షలు


రాజమహేంద్రవరం : నగరంలోని నివేదిత కిషోర్ విహార్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జి ఎస్ ఎల్ దంత వైద్య విభాగం ఉచిత దంత పరీక్షలు నిర్వహించింది. డాక్టర్ ఎ. మౌనిక, డాక్టర్ సాయిగీత, డాక్టర్ సంతోషి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. హెచ్ఎం ఎస్.శ్రీనివాస్ , జి ఎస్ ఎల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేశారు. ఉపాధ్యాయులు జి పరితోష్ కుమార్,మహాలక్ష్మి పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం