జూబ్లీహిల్స్‌ ఏరియా లో భూ ప్రకంపనలు


హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌ ఏరియా లో ఈ ఉదయం 9.30 గంటల సమయంలో అతి స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేబీఆర్ పార్క్ లో, రోడ్ నంబర్ 45 లో అతి స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

ముఖ్యాంశాలు