అసెంబ్లీ పరిశీలించిన సింగపూర్ మంత్రి


అమరావతిలో ప్రభుత్వ కట్టడాలను సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ శుక్రవారం సందర్శిం చారు. ఆయనకు అమరావతిలోని సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు ఘనస్వాగతం పలికారు. ఈశ్వరన్‌ బృందానికి అసెంబ్లీ భవనాలను చూపించారు. ఈ సందర్భంగా తక్కువ సమయంలో సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారంటూ చంద్ర బాబును ఈశ్వరన్‌ అభినందించారు. అనంతరం ఇరువురు సచివాలయానికి చేరుకున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం