గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న పవన్ కళ్యాణ్


సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శుక్రవారం లండన్‌లో ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ను అందుకున్నారు. ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఇ.ఇ.బి.ఎఫ్‌) ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగిన సభల్లో పవన్ పాల్గొన్నారు. లండన్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ను సందర్శించారు. పవన్‌ శనివారం యూరప్‌లోని వివిధ వర్శిటీల విద్యార్థులతో సమావేశం కానున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం