పెరోల్ ఎంత పని చేసింది ?!


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త నటరాజన్‌ను చూసేందుకు అనే కారణంతో పెరోల్‌పై వచ్చిన శశికళ.. ఆ సమయంలో అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. ఏకంగా 622 ఆస్తులను ఆమె ఆ వ్యవధిలో ఇతరుల పేర్లకు మార్చిందని తాజాగా ఐటీ అధికారుల సోదాల్లో వెలుగు చూసింది. ఆమె శిక్ష అనుభవిస్తున్న బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు సూపరింటెండెంట్‌కు ఈమేరకు ఐటీ అధికారులు లేఖ రాసి విచారణకు అనుమతి తీసుకుంటారని తెలుస్తున్నది.

ముఖ్యాంశాలు