EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

హెలికాఫ్టర్, విమానం ఢీ.. నలుగురి మృతి

హెలికాప్టర్, లైట్ వెయిట్ ఎయిర్‌క్రాప్ట్‌లు ఢీ కొని నలుగురు మరణించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో శనివారం ఐలెస్‌బ్యూరీ చేరువలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) పేర్కొంది. ఘటన విషయం తెలియగానే సహాయక బృందాలు హుటాహుటిన చేరుకున్నాయి. అప్పటికే అందరూ చనిపోయినట్లు తెలిసింది. 

Facebook
Twitter