మోదీ పై అక్కసుతో కామ్రేడ్లు పొరబడ్డారు !!

మూడీస్‌ ఏజెన్సీని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ‘టామ్‌ మూడీ’గా మన కామ్రేడ్లు పొరబడ్డారు. ఆయన ఫేస్‌బుక్‌ పేజీలో ఏకంగా తీవ్ర, అసభ్యకర సందేశాలు పెట్టారు. ‘విప్లవం వర్ధిల్లాలి’, ‘మోదీ నుంచి కమీషన్‌ తీసుకొని ఈ నివేదిక ఇచ్చారని మా సీపీఎం పార్టీకి తెలుసు. షేమ్‌.. షేమ్‌ మూడీ’, ‘2019 ఎన్నికల్లో మీ మోదీ మట్టికరవడం చూస్తారు.. యూ.... మూడీ’ అంటూ.. ఇలా అనేక సందేశాలు పెట్టారు.

ఈ తతంగంతో విసిగిపోయిన టామ్ మూడీ చివరికి ఒక ట్వీట్ చేసారు...‘నేను ఆర్థిక రేటింగ్స్‌ ఇచ్చే రంగంలో పనిచేయనని గుర్తించిన అందరికీ నా ధన్యవాదాలు’ అని!

Facebook