తిరుపతిలో నమిత వివాహం


తమిళ ద‌ర్శక నిర్మాత‌ వీరేంద్ర చౌదరి, ప్రముఖ సినీ నటి నమిత వివాహం తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో ఘనంగా జరిగింది. వీరిది ప్రేమ వివాహం. రెండేళ్లుగా వీరేంద్రతో ప్రేమలో ఉన్నానని నవంబర్‌లో తమ పెళ్లి అని నమిత గత నెలలో తీపిపరు. గురువారం చెన్నైలోని నమిత నివాసంలో మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాగా నమిత వీరేంద్ర చౌదరి వివాహానికి రాధిక, శరత్‌కుమార్‌ దంపతులు, పలువురు తమిళ నటులు హాజరయ్యారు. 2002లో ‘సొంతం’ చిత్రంతో నమిత పరిచయమయ్యారు.

ముఖ్యాంశాలు