దటీజ్ ద్రవిడ్


రాహుల్‌ ద్రవిడ్‌ తన ఇద్దరు కుమారులు సమిత్‌, అన్వే లతో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ చూసేందుకు వచ్చి టికెట్ల కోసం అందరితో పాటు క్యూ లో నిలబడిన దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా పేరుగాంచిన ద్రావిడ్ వీఐపీ పాస్‌లు పొందడం చిటికెలో పని. అయితే ఆలా కాకుండా క్యూలో నిలబడటంతో ఆయన నిరాడంబరత వ్యక్తమైంది. అయన కుమారులతో పాటు లైన్లో నిలుచున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం