యుపిలో రైలు ప్రమాదం ... ఇద్దరి మృతి


ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా వద్ద శుక్రవారం తెల్లవారుజామున వాస్కోడిగామా-పట్నా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైలులోని 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రమాణికులు మృతిచెందారు. 8 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. రైల్వే సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us