ఆసియా కప్ పోటీల్లో పాక్ కు నో ఎంట్రీ

హఫీజ్ సయ్యద్ ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన నేపథ్యంలో భారతదేశం తన నిరసనను తక్షణం వ్యక్తం చేసింది. 2018 జూన్ లో భారత్ లొ జరగబోయే ఆసియా కప్  క్రికెట్ టోర్నమెంట్ లో ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ ని భారత్ లోకి అనుమతించకూడదని భారత హోమ్ శాఖ నిర్ణయం తీసుకుంది.

Facebook
Twitter