నిర్మాతగా మారిన నాని


నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాతగా మారారు. ‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమా నిర్మిస్తున్నట్లు ట్విట్టర్ లో వెల్లడించారు. కథ బాగా నచ్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చెప్పారు. ప్రశాంత్‌ అనే యువకుడు చెప్పిన కథ నచ్చి.. ఈ మంచి ప్రయత్నానికి సపోర్ట్‌ చాలా అవసరమని భావించి తానే నిర్మాతగా మారానని తెలిపారు. 80 శాతం సినిమా పూర్తయిందని, ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us