రాజధానిలో విట్‌ కళాశాల ప్రారంభం


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మించిన విట్‌ కళాశాల మంగళవారం ప్రారంభమైంది. కృష్ణా జిల్లా ఐనవోలు గ్రామ పరిధిలోని నిర్మించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అకడమిక్‌ బ్లాక్‌, సరోజినీ నాయుడు వసతిగృహం బ్లాకులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ప్రముఖులు హాజరయ్యారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం