ముగిసిన ఇవాంక పర్యటన .. దుబాయ్ పయనం


Ivanka

హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ఇవాంక ట్రంప్ ఇక్కడి నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లారు. రెండో రోజు పారిశ్రామిక వేత్తల సదస్సులో పాలొన్న అనంతరం ఇవాంక ఒల్కొండ కోట సందర్శనకు వెళ్లారు. ఆమె కార్యక్రమాల్లో ఆఖరి క్షణం వరకూ మార్పులు చేర్పులు జరిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా చార్మినార్ సందర్శన కుదరలేదని సమాచారం.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం